*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్--చరవాణి:9441139106

 (కందములు)
24.
ఛాత్రుల మనసులు బుద్ధియు
 గాత్రములో పల్లవించు క్రమశిక్షణయున్
పాత్రత గౌరవ భావము
ఛత్రము వలె రక్షనిచ్చి
 జయమగు మూర్తీ!!

కామెంట్‌లు