*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్:-చరవాణి:9441139106

 (కందములు)
10.
ఏకాగ్రతనాలోచన
సాకారము చేయు లక్ష్య సాధన శుభమౌ
ఏకాకి జీవితమ్ములు
శోకముతో నష్ట పెట్టు సుఖములు మూర్తీ!!

కామెంట్‌లు