*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్-చరవాణి:9441139106

 (కందములు)
11.ఐశ్వర్యము లేమనిగన
శాశ్వత మీవిద్య యొకటె చైతన్యమునౌ
నశ్వర మోహములెందుకు
ఈశ్వరునికి సేవ జేయు మెప్పుడు మూర్తీ!

కామెంట్‌లు