*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్;-చరవాణి:9441139106

 (కందములు)
12.
ఒరులకు నష్టము పెట్టకు
స్థిరముగ నీపనుల పూర్తి చేతలలోనన్
పరులకు సాయము వలనే
పరపతితోనాత్మ తృప్తి వరమగు మూర్తీ!!

కామెంట్‌లు