ఓం గం గణపతయే నమః!టెంకాయలను ఆరగించు స్వామి"శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌ముక్కంటి పండులగు
     టెంకాయలు ప్రియముగ
     ఆరగించు స్వామివి!
               ఓ విఘ్న రాజ!
     ( విఘ్న రాజ పదాలు. )
👌శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి..  బెల్లము, అటుకులు, కుడుములు మరియు, కొబ్బరి కాయలను కొట్టి; భక్తి ప్రపత్తులతో... నైవేద్యము సమర్పించు చున్నాము, మన మంతా.
 🔱ముక్కంటి పండు లనగా, మూడు కన్నులు గల కొబ్బరి కాయలు! వీటికి "టెంకాయ"లని, మరొక  పేరు. కనుక, వినాయకు నకు.. "ముక్కంటి పండుల  మెక్కు దేవర" అని; అచ్చ తెలుగు పదము!
        ఓం గం గణ పతయే నమః!
కామెంట్‌లు