జయ దుర్గా భవాని! స్కంద మాత దుర్గ! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌స్కంద మాతవు నీవె!
     రక్షా కరివి నీవె!
     నవ దుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు.,)
👌స్కందుడు.. శ్రీ శివ పార్వతుల కుమారుడు. ఎల్లప్పుడు బాలునిగా నుండువాడు. కుత్సితులను సంహరించు వాడు. కనుక, "కుమార స్వామి" అని పేరు.
🔯 శ్రీమాత, పరమేశ్వరి.. రక్షాకరి. సన్మార్గులను కాపాడునది. స్కందునకు, అనగా.. శత్రువులను శోషింప జేయు స్వామికి తల్లి. కనుక, "స్కంద మాత" అని పేరు.
🔱"పంచమం స్కంద మాతేతి!" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో.. అయిదవది  "స్కంద మాత" దేవి!
👌శ్రీ దుర్గా భవాని!
      భవుని పత్ని! భవాని!
     వందనంబు భవాని!
               శ్రీమాతా! శివాని!
కామెంట్‌లు