ఓం గం గణపతయే నమః!ఒజ్జ దేవర "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌చదువు సంధ్య లొసగు
     ఒజ్జ దేవర వీవు!
     దండమయ! దయా మయ!!
               ఓ విఘ్న రాజ!
     ( విఘ్న రాజ పదాలు. )
👌శ్రీ మహా గణాధిపతి స్వామి వారు.. సకల విద్యానాథుడు. భౌతిక జ్ఞానము, మరియు, ఆత్మ జ్ఞానములను ఆరాధకులకు అనుగ్రహించు చున్నాడు. గురువులయిన ఒజ్జలకు గురువు. కనుక,  వినాయకునకు.. "ఒజ్జ దేవర" అని, అచ్చ తెలుగు పదము!
        ఓం గం గణ పతయే నమః!
కామెంట్‌లు