ఓం గం గణపతయే నమః! బొజ్జ వేలుపు "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌సిద్ధి బుద్ధుల నొసగు
     బొజ్జ వేలుపు వీవు!
     వందనము! వినాయక!!
               ఓ విఘ్న రాజ!
     ( విఘ్న రాజ పదాలు. )
👌శ్రీ మహా గణాధిపతి స్వామి వారు..  ఆరాధకులకు సిద్ధి బుద్ధులను ప్రసాదించు చున్నాడు.
🙏లంబోదరుడు, అనగా .. పెద్ద పొట్ట కలవాడు. కనుక, వినాయకునకు .. "పెద్ద కడుపు వేలుపు" అని; "గొప్ప బొజ్జ కలాడు"  అని, అచ్చ తెలుగు పదములు ! 
( బొజ్జ, డొక్క, పొట్ట, కడుపు.. అనునవి; ఉదరమునకు సంబంధించిన అచ్చ తెలుగు పదములు )
        ఓం గం గణ పతయే నమః!
కామెంట్‌లు