నానీలు;--చాపలమహేందర్9949864152
తీరొక్క పువ్వులు
 ఒకటైనాయి
బతకమ్మయి
దీవించేందుకు

పువ్వులు 
సంబురపడుతున్నాయి
మోఖానికి
మేకప్ అద్దుతుంటే

పల్లె
ముస్తాబవుతుంది
పువ్వులపండుగ 
పరిమలించే ఎందుకుకామెంట్‌లు