*సీతకోక చిలకమ్మ*:-లతాశ్రీ ,పుంగనూరు

 సీతకోక చిలకమ్మ
రంగుల రెక్కలు నీవమ్మా
రంగు రంగుల పూవులతో
చక్కని చలిమిని చేసేవు
పూల వనాలు తిరిగేవు
పులకరించి పోయేవు
పూలతో నీవు ఆట్లాడి
పుప్పొడిని సేకరించేవు
ప్రకృతి కి సహకరించేవు
అన్నిరంగుల అందాలతో
సృష్టికి అందం తెచ్చేవు
కామెంట్‌లు