ఆశాజీవి ..!!;- ----------డా.కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ .

 ఊహల ఆకాశంలో 
పగటికలల భ్రమలు 
ఆశా నిరాశల 
ఆలోచనామేఘాలై 
కున్చెనుకాదని
అంచనాలుదాటి 
ఆరాటం 
కలిగిస్తున్నాయి !
అయినా ----
ఆమె స్వేచ్చాజీవి!
భవితను నమ్ముకున్న 
ఆశాజీవి .....!!
           
కామెంట్‌లు