బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 81) గెలవాలంటే ఓటమికి కారణాలు తెలియాలి.
82) భయమనే వరదను అరికట్టడానికి,ధైర్యమనే ఆనకట్టలను నిరంతరం నిర్మించుకోవాలి.
83) ఎక్కడెక్కడ పోరాటం, తిరుగుబాటు ఉద్భవిస్తాయో అక్కడే జీవముంది. సత్యముంది. చైతన్యముంది. 
84) సంఘర్షణలేని జీవితం నిరర్థకం.
85) నువ్వు దేవుడిని దర్శించాలంటే మానవసేవ చేయాలి. 
(సశేషము)

కామెంట్‌లు