పద్యం ; -ఉండ్రాళ్ళ రాజేశం

 పచ్చనాకులందు పావనమూర్తియై
దర్శనంబు నిచ్చు దైవముగను
ఎల్ల జగతినందు వెంకటేశుని మొక్కి
కదులుతుండ్రి జనులు కలియుగాన

కామెంట్‌లు