సు (నంద)భాషితం :- సునంద వురిమళ్ల, ఖమ్మం

 ప్రపంచమనే పాఠశాలలో ప్రతి ఒక్కరూ గురువులే...
 వారి అనుభవాల పాఠాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వింటూనే ఉంటాం*
వాటిని ఆకళింపు చేసుకుని ఆచరణలో పెడుతూ ఉత్తమ విద్యార్థిలా  
ముందుకు సాగిపోతూ వుంటే...
మనకు తెలియకుండానే ఇతరులకు గురువులం అవుతాం

కామెంట్‌లు