బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 31) శరీరసౌందర్యం ఎంతఉన్నా, హృదయసౌందర్యం లేకపోతే అది అంతా వ్యర్థమే.
32) దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు.తోటి మానవులకు సాయం అందించటం కూడా.
33) మన ఆత్మోన్నతికి తోడ్పడేది ధర్మం.అధోగతికి తీసుకుపోయేది అధర్మం.
34) పెదవులు మూసుకుని హృదయం తెరవండి.
35) వ్యక్తి ప్రవర్తనలో మార్పును తీసుకురాని దయ,దాన గుణాల్ని, ధైర్య సాహసాల్ని అలవరచని విద్య నిరుపయోగం.వ్యక్తికి స్వావలంబన చేకూర్చేదే నిజమైన విద్య.
(సశేషము)

కామెంట్‌లు