* సాహితీవేత్త, ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారిగారికి సత్కారం*

 ప్రముఖ సాహితీవేత్త,ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారిగారినీ సాహిత్యం&ఆధ్యాత్మికరంగంలో కృషికిగాను గౌరవిస్తూ తెలంగాణ వివేక రచయితల సంఘం ప్రషంసాపత్రం,శాలువాతో సత్కరించటం జరిగింది.మంగళవారం   కె.వి రమణాచారిగారు  వారి స్వగ్రామం నారాయణపురం (యెల్లారెడ్డిపేట మండలం) రాగా తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షులు డా.వాసరవేణి పర్శరాములు, కార్యదర్శి దుంపెన రమేశ్  లు  రమణాచారిగారినీ సత్కరించారు. సర్పంచ్ నిమ్మ లక్ష్మీ నారాయణరెడ్డి ,ఉపసర్పంచ్ మహేందర్ ,ఎం.పి.టి.సి అపేర సుల్తాన బేగం ,తిరుమల మనోహరచారి,  దేవాలయ కమిటీ చైర్మన్,సభ్యులు వై.రాజు, కస్తూరి నాగభూషణం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు