136) విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు.జీవితాంతం అది కొనసాగుతూనే ఉండాలి.
137) ఏతప్పూ చేయనివారు ఎవరికీ భయపడరు.
138) ధైర్యం లేకపోతే ఏరంగంలోనూ విజయం సాధించలేము.
139) మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం.
140) పరాజయాలే విజయానికి పునాది వేస్తాయి.
(సశేషము)
137) ఏతప్పూ చేయనివారు ఎవరికీ భయపడరు.
138) ధైర్యం లేకపోతే ఏరంగంలోనూ విజయం సాధించలేము.
139) మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం.
140) పరాజయాలే విజయానికి పునాది వేస్తాయి.
(సశేషము)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి