ఆటవెలది పద్యం;--ఎడ్ల లక్ష్మి-సిద్ధిపేట
 అమ్మ నిన్నుదలిచి నమ్మకముగనేను
బయలుదేరుతుంటి భయము లేక
కరుణ జూపి నన్ను కాపాడ రావమ్మ 
వనములోనవెలసిన వనదుర్గ

కామెంట్‌లు