బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 91) ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడడం కన్నా,మన వ్యక్తిత్వాన్ని మనమే నిర్మించుకుందాం.
92) అణగదొక్కివేసే పరిస్థితులమధ్యలో వికసించి, పెంపొందడమే జీవితం.
93) పేదలలోను, బలహీనులలోను, రోగులలోను దేవుని చూస్తూ వారిని సదా సేవించువారే పరమశివుని పరమభక్తులు.
94) జ్ఞానం ఉన్నచోట శక్తి, తెలివి ఉన్నచోట వెలుగు ఉంటుంది.
95) లోకసేవ ఆచరణలో ఎవరి శరీరం శుష్కించుతుందో వాడే నిజంగా ధన్యాత్ముడు.
(సశేషము)


కామెంట్‌లు