స్పూర్తి నిస్తే: -పెందోట వెంకటేశ్వర్లు , సిద్దిపేట

గెలిచేది కష్టమైన 
ఆటలు , పాటలందు 
పదుగురికీ మనమెప్పుడు
స్ఫూర్తిని ఇస్తే చాలురా

ముందు నిలిచి సాధిస్తే
అది ఏ కథ మార్గదర్శనం
శ్రమిస్తూ సాధిస్తూనే
ముందుకే సాగాలి

 అవార్డులు మెడల్లు
వరుసగా వస్తాయి
 కీర్తికిరీటాలనెన్నో
  వరద లాగ వస్తాయి
కామెంట్‌లు