బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 86) సామాన్యప్రజలకు పట్టెడు అన్నం పెట్టి వారి మంచిచెడ్డలు గ్రహించనంతవరకు ఎటువంటి గొప్ప గొప్ప రాజకీయాలు ఎందుకూ పనికిరావు.
87) ముందు స్త్రీ జనోధ్ధరణ, సామాన్యప్రజల జాగృతి జరిగిన తర్వాత మనదేశానికి నిజమైన మంచి జరుగుతుంది.
88) ఆత్మాభిమానం లేనివాడు మనిషి అనిపించుకోడు.
89) శ్రమించండి.పరిశ్రమించండి.
90) సీత అడుగుజాడల్లో మహిళలు నడుచుకోవాలి.మహిళాభ్యుదయానికి అదొక్కటే మార్గం.
(సశేషము)

కామెంట్‌లు