చందమామ :-పెందోట వెంకటేశ్వర్లు , సిద్దిపేట
చందమామ రావే 
పైకి పైకి రావే 
నా తోనే ఉండవే
వెన్నెలలే ఈయవే

అల్లరి చేసే మా పాప
నిన్ను చూసి నవ్వే నే
మబ్బులతో  నీ ఆట 
నీతోనే మా ఆట

 భూమి మీద పాపలు
 నీ తోటే ప్రేమలు
 వెన్నెల తోనే హారాలు
 ఆనందాలకే పునాదులు

కామెంట్‌లు