మద్యపానము.; మిట్టపల్లి పరుశురాములు
మద్యపానమువలదురా
చేటుకలుగునుసోదరా
మానివేసిచూడుమురా
హాయినిచేకూరునురా

తాగుచుండగనుముప్పు
చేయవలదుగాఅప్పు
విడచిపెట్టకపోయినను
పెరుగుచుండునుగ అప్ఫు

తాగవలదురామందు
చేయవలదుగావిందు
మానివేసినచాలు
చేకూరునుగపసందు


కామెంట్‌లు