ఫోటో - జయా

 క్లాస్ టీచర్ ఏడాది చివర్లో విద్యార్థులతో కలిసి ఓ గ్రూప్ ఫోటో తీసుకున్నారు.
ఫోటోని కొనుక్కోమని విద్యార్థులకు చెప్పారు....
"ఈ ఫోటో మీ జీవితంలో ఓ గొప్ప ఆనందాన్నిస్తుంది. పెరిగి పెద్దయ్యాక  ఎప్పుడు ఈ ఫోటో చూసినా మీకు స్కూలురోజులన్నీ గుర్తుకొస్తాయి. ఇదిగో చూసేవా జానకి ఇప్పుడు డాక్టరుగా ఏ ఆస్పత్రిలో పని చేస్తోందో? వెంకటేశ్వరరావు ఆడిటరుగా మంచీ ప్రాక్టీసే చేస్తూ బిజీగా ఉంటాడు కదూ...రాము ఇప్పుడు  రాజకీయవాదిగా ఎలా ఎదిగాడో కదూ" అని టీచర్ చెప్తుంటే క్లాస్ రూములో ఓ మూల నించి ఓ గొంతు వినిపించింది. అందరూ అటువైపు తిరిగారు. ఆ మాటలకు గొల్లున నవ్వారు టీచర్తో సహా....
ఆ విద్యార్థి చెప్పిందేమిటంటే....
"చూడరా, మన క్లాస్ టీచర్...ఇప్పుడు ఫ
బామ్మగా ఎలా ఉన్నారో కదూ" అని!
కామెంట్‌లు