బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 26) మనిషి జీవితానికి వెలుగునిచ్చేది విద్య మాత్రమే.
27) ఉన్నతమైన ఆలోచనలు చేసేవారే సన్మార్గంలో నడుస్తారు.
28) వ్యర్థ వాగ్వివాదం చేసేవారినుండి మర్యాదగా తొలగిపోవాలి.
29) ఆత్మవిశ్వాసం అలవర్చుకోవాలి. మహాద్భుతాలను సాధించడానికి దృఢనమ్మకమే మూలం.
30) ప్రతికూల పరిస్థితులలోనూ శాంతంగా, నిబ్బరంగా ఉండగలగడమే నిజమైన శక్తికి నిదర్శనం.
(సశేషము)

కామెంట్‌లు