కర్ణ పిశాచి సైన్స్ వ్యాసం:-ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)

 సాధారణంగా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు , మానసికంగా కుంగుబాటుకు లోనైనప్పుడు ఒంటరిగా పరధ్యానంగా ఉన్నప్పుడు, మన చెవుల్లో వింత వింత శబ్దాలు వినిపించడం సహజం. అంతేకాదు దు చెవుల్లో రణగొణ ధ్వనుల ఏవో పరిచయమున్న మనుషులు మాట్లాడుతున్న ట్లు మామూలుగా మనం వింటున్నట్లు దానికి అవతలి వాళ్ళు సమాధానం చెబుతున్నట్లు శబ్దాలు సన్నగా
గుసగుసలు ఆడినట్లు వినిపిస్తుంటాయి. దీనికి మానసిక శాస్త్రం చాలా కారణాలు చెబుతోంది. కాకపోతే సహజంగానే మనం మనకు తెలిసిన వాళ్ళ గొంతులు వినిపించిన ట్లై ఉలిక్కి పడతాం, అటు ఇటు చూస్తాం కానీ ఎవరూ కనిపించరు. కళ్ళు మూసుకుని పడుకుంటే ఎవరో పరిచయం ఉన్నా వాళ్లు పిలుస్తున్నట్లు మనతో మాట్లాడుతున్నట్లు మనకు అనిపిస్తుంది. ఏదైనా విషాదం జరిగితే ఎవరో ఏడ్చినట్లు మరెవరో ఆత్మీయంగా గా పిలిచినట్లు ఇలా కలలు కన్న ట్లుగా చెవులు కూడా కలలు కంటావేమో, అంటే బ్రమపడతాయేమో కానీ నిజంగా కొన్ని సార్లు భ్రమలు కావేమో నిజమేనేమో అనిపిస్తుంది. దీనికి మానసిక శాస్త్రం మాత్రం అం మొత్తం తనే బాధ్యత తీసుకుందేమో సరైన సమాధానాలు మానసిక రోగం గా గుర్తించింది.

పూర్వ కాలంలో దీనిని మోటుగా కర్ణ పిశాచి అని పిలిచేవాళ్ళు. కాలం చెల్లిన కర్ణ పిశాచి మానసిక రోగంగా శాస్త్రము ఒప్పేసుకుంది. నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది. ఆకాశవాణి నుంచి మాటలు వినిపించడం మనం రేడియో లోనే చూస్తాం. కానీ చెవుల్లో కూడ ఆకాశవాణి కేంద్రం ఉందని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే కర్ణపిశాచి అన్నది ఒక బ్రమగా శాస్త్రం చెబుతుంది కాబట్టి. అసలు ఆకాశవాణి లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ అసలు మనకు శబ్దాలు ఎలా వినిపిస్తాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కేవలం కలలు కంటాం. కానీ శబ్దాలను కూడా చెవులు కలలుగా కంటావీ, కాదు కాదు వింటాయి ఇది భ్రమ కాకపోతే ఎలా ఉంటుందో చూద్దాం.
నిజానికి మనం ఒకరి శబ్దాన్ని వినాలంటే పాయింట్ వన్ సెకండ్ కాలం పడుతుంది. తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ పౌనపుణ్యం శబ్దానికి ఉంటుంది.
గాల్లో 331 మీటర్లు ఫర్ సెకండ్ వేగంతో ప్రయాణించే శబ్ద తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. మనం వినే శబ్దాలు 30 నుంచి నలభై డెసిబెల్స్ మధ్య ఉంటుంది. కానీ నీ గుసగుసలు గా మనం మాట్లాడుకునే శబ్దాలు 20 నుంచి 30 డెసిబెల్స్ మధ్య ఉంటుంది. అంటే కర్ణ పిశాచి శబ్దాలు 20 నుంచి 25 మధ్య ఉంటాయన్నమాట. రణగొణ ధ్వనులు 80 నుంచి 100 డెసిబుల్స్ మధ్య ఉంటాయి. అంటే నిజానికి మనం 20 హెచ్ జెడ్ నుంచి 20000 HZ ల
మధ్య పౌనపుణ్యం ఉన్నా శబ్దాలను మాత్రమే మనం వినగలుగుతాం. 20Hz కన్నా తక్కువ 20000HZల కన్నా ఎక్కువ
పౌనపుణ్యం ఉన్నా శబ్దాలను మనం వినలేము. వినగలిగే శబ్దాలను శ్రావ్య శబ్దాలు అంటారు. వినలేని శబ్దాలను అప శ్రావ్య శబ్దాలు అంటారు. దీన్నిబట్టి మనకు అర్థం అవుతున్నది ఏమిటంటే మనం మన చెవుల్లో కర్ణపిశాచి అనుకునే శబ్దాలు 20 నుంచి 25 డెసిబెల్స్ మధ్య గుసగుసలు మాట్లాడినట్లు ఉంటాయి అన్నమాట.
అవి అందరికీ వినపడతాయ ఆ సమయంలో, లేదా మన ఒక్కరికే వినబడతాయా అన్నది తెలుసుకోవాల్సి ఉంది. కాకపోతే ఎవరికి పరిచయమున్న శబ్దాలు వాళ్లకు మాత్రమే వినబడతాయా లేదా అందరికీ అలాగే వినపడితే అవి అర్థం కావు కదా మరి ఇది కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఇది వ్యక్తిగత సమస్యగా మానసిక శాస్త్రం చెప్తుందేమో కానీ భౌతిక శాస్త్రం మాత్రం ఆలోచిస్తే 20 నుంచి 30 డెసిబెల్స్ శబ్దాలను 20Hz కన్నా తక్కువ తీవ్రత ఎక్కువ పౌనపుణ్యం తో ఏర్పరిచే ఆకాశవాణిని మనం నిర్మిస్తే ఆ శబ్దాలు మనం వ్యక్తిగతంగా లేదా సామూహికంగా వినగలుగుతామా?? దీనికి సమాధానం మనం విన్న గలుగుతాం అని చెప్పగలుగుతాం. ఎందుకంటే శాస్త్రీయంగా 20Hzల మధ్య శబ్దాన్ని మనం వినగలుగుతాంకాబట్టి, కాకపోతే తే 20 నుంచి 30డెసిబెల్స్ మధ్య శబ్దాలను మనం సృష్టిస్తే ఖచ్చితంగా,ఆ ఆకాశవాణి కేంద్రం ద్వారా మన చెవులు స్పష్టంగా వినగలుగుతాయి కాబట్, అంటే కర్ణ పిశాచి కాదు అది అది ఆకాశవాణి పిశాచి కావచ్చునేమో భౌతిక శాస్త్ర పరంగా!?!!
Pratapkoutilya lecturer in Bio-Chem palem 8309529273
కామెంట్‌లు