బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 116) వేలకొద్దీ నీతులు బోధించేకన్నా ఒక్క మంచి పని ఆచరించి చూపు.
117) భయం లేనివారే అనుకున్నది సాధించగలరు.
118) ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడమే అసలైన జ్ఞానానికి చిహ్నం.
119) కార్యసాధకులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే ఆచరణలోకి దిగుతారు.
120) ఎన్నేళ్ళు బతికామన్నది కాదు, సమాజానికి ఎంతసేవ చేశామన్నదే ముఖ్యం.
(సశేషము)కామెంట్‌లు