సు (నంద) భాషితం; *కృతజ్ఞత*;-- *సునంద వురిమళ్ల, ఖమ్మం*
 *ఎవరు ఏ చిన్న సహాయం చేసినా కృతజ్ఞతలు వ్యక్తం జేయడం మన బాధ్యత.*  *వాళ్ళు అవసరానికి ఆదుకున్నందుకు, చేసిన సహాయానికి మనం ఇచ్చే వినయ పూర్వకమైన గౌరవం. అలా వారి పట్ల మనం వ్యవహరించే తీరు మన సంస్కారానికి అద్దం పడుతుంది.*
*అలాగని మనం ఇతరులకు ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళ నుండి కృతజ్ఞతలు ఆశించాల్సిన అవసరం లేదు. ఆశించ కూడదు కూడా.* *సమయానికి తగు విధంగా సహాయం చేసే అవకాశం వచ్చిందనే తృప్తి పడితే చాలు. అందులో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు.*
*అదే మన వ్యక్తిత్వాన్ని తెలిపే గీటురాయి.*
 *ఉషోదయ నమస్సులతో🙏*

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Yess vadina chala bhacheparu 👌👏
Unknown చెప్పారు…
ఈ ప్రయోగం మరొక అద్భుతమైన ప్రయోజనకరమైన విధానం ఇలా మీరు ఎంతో మందికి జ్ఞానోదయం కలిగిస్తున్న అందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము 🙏

Unknown చెప్పారు…
సునంద గారు.. ఎంతో పరిణతి ఉన్న సమాజ శ్రేయస్సు కాంక్షించే కవితలు మీ భావ ప్రకటనా ప్రతిభకు, ఉన్నతమైన వ్యక్తిత్వం, అత్యున్నతమైన ఆలోచనా విధానానికి అభినందనలు. Just WOW. Keep it Up and Best Wishes.
Unknown చెప్పారు…
సునంద గారు.. ఎంతో పరిణతి ఉన్న సమాజ శ్రేయస్సు కాంక్షించే కవితలు మీ భావ ప్రకటనా ప్రతిభకు, ఉన్నతమైన వ్యక్తిత్వం, అత్యున్నతమైన ఆలోచనా విధానానికి అభినందనలు. Just WOW. Keep it Up and Best Wishes.
Unknown చెప్పారు…
సహాయం Cheyadam lo unna గొప్ప santosham gurinchi Entha బాగా chepinaru madam