బోన్సాయ్ వృక్షం;- జగదీశ్ యామిజాల

 ఈ బోన్సాయ్ వృక్షం వయస్సు 396 ఏళ్ళు.
జపాన్ నగరమైన హిరోషిమాపై జరిగిన బాంబుదాడిలో బతికిన మరుగుజ్జు వృక్షమిది. దీనిని 1975లో అమెరికాకు కానుకగా ఇచ్చారు. ఓ కుటుంబానికి చెందిన ఐదు తరాలవారు ఈ బోన్సాయిని పెంచుతున్నారు.

కామెంట్‌లు