సు (నంద)భాషితం :-సునంద వురిమళ్ల,ఖమ్మం

 మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడూ మనకు తెలియకుండానే మన వలన తప్పులు/ పొరపాట్లు దొర్లుతుంటాయి.
వాటిని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు మరికొన్ని  తప్పులు/ పొరపాట్లు చేయిస్తుంటాయి. 
అందుకే పొరపాటు/ తప్పు జరిగినప్పుడు మరోసారి జరగకుండా చూసుకుంటాననీ
నిజాయితీగా ఒప్పుకోవడం, విజ్ఞతతో కూడిన సంస్కారం.అదే మన ఉన్నత వ్యక్తిత్వానికి గీటురాయి *
ఉషోదయ నమస్సులతో 
 

కామెంట్‌లు