పుస్తక కానుకలు;-పెందోట వెంకటేశ్వరచారి
సందర్భాలు ఏవైనా
 కానుకలే ఇవ్వాలి 
పుస్తకాలే కానుకలైతే
విలువలు ఎన్నో పెరిగేను 

పరిచయాలు పెరిగినంత 
విజ్ఞానమే వికసించెను
 సృజనలు ఎన్నో పెరిగేను
 మార్గాలనే వెదికేను

  ఉత్సవాలు పండుగలు 
గెలిచిన వారికి కానుకలు
మంచి పుస్తకాలు ఇస్తే
విజ్ఞాన శిఖరము ఎక్కేరు.

కామెంట్‌లు