అనుబంధాల పూదోట పుస్తకావిష్కరణ;-యలమర్తి అనూరాధ-

   తెలుగు ప్రపంచ వేదిక ఆధ్వర్యంలోయలమర్తి అనూరాధ- రచించిన  అనుబంధాల పూదోట సూక్ష్మ కావ్య ఆవిష్కరణ 17-10-2021, ఆదివారం ఉ. 11గం.లకు , మొదటి అంతస్తు రవీంద్రభారతి , హైదరాబాద్ లో  ఆవిష్కరించారు. ఈ గ్రంథం లో హైద్రాబాద్ రచయిత్రి యలమర్తి అనూరాధ గారు రచించిన కావ్యానికి చోటు దక్కడం విశేషం.ఈ సమావేశానికి అక్షరయాన్ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా శ్రీ బుర్రా వెంకటేశం ఐ. ఏ.ఎస్ ,బి.సి సంక్షేమ కార్యదర్శి గారు,  విశిష్ట అతిధిగా శ్రీ తంగేడు కిషన్ రావుగారు శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంవైస్ చాన్స్ లర్ గారు , కవులు, రచయితలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
యలమర్తి అనూరాధ-
హైద్రాబాద్--చరవాణి:924726౦206

కామెంట్‌లు