బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 111)  అసాధ్యమైన పనిని ఓర్పుతో సుసాధ్యం చేయవచ్చు.
112) ఆత్మవిశ్వాసం,సానుకూల దృక్పథం ఉంటే విజయం తప్పక వరిస్తుంది.
113) అనుకున్నది సాధించాలంటే మొదలు దృఢమైన సంకల్పం కావాలి.
114) ఎవరి విధికి వారే విధాత అని తెలుసుకోవాలి.
115) ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలతోనే జీవించాలి.
(సశేషము)కామెంట్‌లు