సృజన కే మార్గము--పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

మామిడాకుల తోరణం
పండగలే పరిమళం
ఆనందాల ఆకాశం 
సృజన లకే మూలం

వీక్షించే నయనం
ఆలోచించి హృదయం
స్పందించే గుణం
సృజన లకే మూలం

సమస్యలన్నీ రాలాలి
ఆనందాలే చిగురించాలి 
స్నేహలే  పూయాలి
జీవితాలే పండాలి
కామెంట్‌లు