గోళ్ళ సంరక్షణ...: పి .కమలాకర్ రావు

 కొందరికి గోళ్ళల్లో పుచ్చులు వచ్చి
సూక్ష్మ క్రిములు చేరి చాలా ఇబ్బంది పెడతాయి.
కొన్ని సీతాఫలం ఆకులను తెచ్చి కడిగి  ముద్దగా నూరి  అందులో
కొబ్బరి నూనె కలిపి కొద్దిగా నీరు పోసి కాచాలి. నీరు ఇగిరి పోయి తైలం మిగులుతుంది. దీన్నిచల్లార్చి వడపోసి నిమ్మ రసం కలిపి పుచ్చిన గొల్లపై రాచు కుంటే గోళ్ళ
పుచ్చులు తగ్గి పోతాయి.
 నీళ్ళల్లో నిమ్మరసం పసుపు తేనె
కలిపి గొళ్ళ ను  పది నిముషాలు నీటిలో ఉంచితే గోళ్ళ పుచ్చులు
తగ్గిపోతాయి.
కామెంట్‌లు