దత్తపది-సాహితీసింధు సరళగున్నాల
పిలుపు తలుపు మలుపు గెలుపు పదాలతో

 పిలుపుల ప్రేమలంది తమ ప్రేమలుజూపుచునాడవారలున్
తలుపులుదీసి డెందెము సదా తము ప్రేమనుపంచుచున్న నో
మలుపుయె వారి ప్రేమకు సుమాధురినింపెడుబిడ్డ,జన్మకున్
గెలుపని సంబ్రమమ్ము నది గ్రీవమునెత్తుచు ముర్సిపోదురే

కామెంట్‌లు