విజయదశమి ;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

 రోజు రోజు చేయు పనులు
 రోదనలు తరుముతూ 
తేజ మిచ్చు నర్కునోలె
తీరు తీరు విధములా
 పూజా తీరు నలుపు లేక
పుడమి చేయు వారలే
రాజు లాగా వెలుగ గలరు 
 రాజ్య విజయ మందగా
జయము జయము 
దిగ్విజయంగా సాగమా
కామెంట్‌లు