అక్షర మాల - బాల గేయాలు (జ గుణింతం );- ఎం. వి. ఉమాదేవి
 జడలు వేసుకొని బడికెళ్ళాలి 
జామచెట్టుపై రామ చిలుకలు 
జిలేబీ తిన్నాము అక్కపెళ్ళిలో 
జీలకర్ర ఆరోగ్య ఔషధo రుచీ 
జున్ను పాలలో పోషకాలున్నవి 
జూట్ సంచులు పర్యావరణరక్షణ 
జెoడా వందనం దేశభక్తికి ఋజువు 
జేగంటలు గుడిలో మోగుతాయి 
జై కొట్టాలి తెలుగు భాషకు 
జొన్న రొట్టెలు రుచీ ఆరోగ్యం 
జోడెద్దుల బండి రైతుకు సాయం
జౌళి పరిశ్రమతో ఉపయోగం 
జంతువులను

హింసించరాదు!!
కామెంట్‌లు