దత్తపది-సాహితీసింధు సరళగున్నాల
ధీశాలి గోశాల ఆశీస్సు లేశమ్ము
పదాలతో

ధీశాలీ నిను మెచ్చుచుంటి నచటన్తేజమ్ముచొప్పించుచున్
గోశాలన్నడుపంగ భక్తివరమై
కోర్కెల్నినున్ దాకకన్
నాశీస్సుల్నిడుగోపబాలుడెపుడున్నందింపగాపుణ్యముల్
లేశమ్మున్గొనబోకు నాశపరుడై
లేమన్నదేరాదులే


కామెంట్‌లు