బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 96) పిరికితనానికి మించిన పాపం మరొకటి లేదు.పిరికివారు ఏనాటికైనా రక్షింపబడరు.
97) ముసలితనం ఆలోచిస్తుంటుంది.యవ్వనం సాహసం చేయగలుగుతుంది.
98) నయవంచకుడుగా ఉండడంకంటే
నాస్తికుడుగా ఉండడం మంచిది.
99) పశుత్వం, మానవత్వం, దైవత్వం ల మేళవింపే మానవుడు.
100) దృఢవిశ్వాసం గొప్ప పనులకు జనని.
(సశేషము)కామెంట్‌లు