సు(నంద)భాషితం;- *సునంద వురిమళ్ల, ఖమ్మం*
 *రకరకాల మనస్తత్వం ఉన్న మనుషుల్ని చూస్తుంటాం కలిసి పని చేస్తూ ఉంటాం.వారిపట్ల రకరకాల భావనలు కలిగుంటాం. వారితో మన స్నేహం సజావుగా కొనసాగాలనుకుంటే ..* *ముఖ్యంగా వారి గుణగణాలను  సరిగా అంచనా వేయాల్సిందే..* *మొదట వారికో  అవకాశం ఇవ్వాలి.. అప్పుడు వారిలోని*
*ఆత్మాభిమానం విలువల గొప్ప తనం మనకు తెలుస్తుంది*. 
*అలాగే వారికి*
 *చిన్నదో పెద్దదో  అధికారం ఇచ్చి చూడాలి.అప్పుడు వారిలోని అసలు నైజం బయటపడుతుంది*
 
*ఉషోదయ నమస్సులతో*

కామెంట్‌లు
Unknown చెప్పారు…

అక్కయ్య సు(నంద)భాషితాలు చాలా బాగుంటున్నాయి
నేటి తరానికి కావల్సిన విలువలను అందిస్తున్న
మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు🌹🌹🙏