బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 66) గురువుకు పూర్తిగా విధేయుడై ఉండే శిష్యుడు తప్పక విజయం సాధిస్తాడు.
67) దైవసహాయాన్ని ఆశిస్తూ దానికోసం నిరీక్షిస్తూ సోమరివలె కూర్చునేవారు శుధ్ధమూర్ఖులు.
68) నీ అంతరాత్మ నీకు మంచి గురువు.
69) శత్రువు నుండి కాపాడుకోవాలంటే, వాళ్ళను మిత్రులుగా మార్చుకోవడమే ఉత్తమమార్గం.
70) ఒకరు మరొకరికి హాని చేస్తుంటే చూసి నవ్వడం చాలా తేలిక.అదే హాని తనకు జరిగితే భరించడం చాలా కష్టం.
(సశేషము)

కామెంట్‌లు