'గ్లోబల్ హ్యాండ్ వాష్ డే'
 అందరికీ నమస్కారం...
అక్టోబరు 15వ తేదీన 'గ్లోబల్ హ్యాండ్ వాష్ డే' సందర్భంగా చేతుల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు చేయీ చేయీ కలుపుదాం.
ఈ ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులు చేతుల పరిశుభ్రతపై ఆకర్షణీయమైన  సంక్షిప్త మార్గదర్శక చిత్రావళిని ఉచితంగా చూడగలుగుతారు. 
ఈ ఉద్యమంలో పాల్గొనే అందరికీ ఇ-సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. 
ఇంకెందుకాలస్యం!...
మెదక్ జిల్లాలోని విద్యార్థులందరూ వెంటనే కింది గూగుల్ ఫామ్ నింపండి. మీ మిత్రులందరూ నింపేలా చూడండి..
..ఎ. రమేశ్ కుమార్,
జిల్లా విద్యాధికారి, మెదక్ జిల్లా
&
డా.ఆర్.సూర్యప్రకాశ్ రావు,
జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి,
సమగ్ర శిక్ష, మెదక్ జిల్లా...
https://forms.gle/amY6q3MW4QNe3U3y7

కామెంట్‌లు