సు(నంద) భాషితం :- సునంద వురిమళ్ల, ఖమ్మం

 గాలి నీరు భూమి ఆకాశం అగ్ని...
ఈ పంచభూతాలు మనకు జీవన విధానమెలా ఉండాలో చెబుతున్నాయి.
అగ్నిలా చైతన్యమై జ్వలించమనీ,ఆకాశంలా ఆత్మీయంగా విస్తరించమనీ,అవనిలా ఓర్పుతో ఉండమనీ, 
మానవతా జలమై ప్రవహించమనీ, ప్రాణవాయువై ప్రసరించమనీ... *వీటన్నింటితో మనీషిగా జీవించమని


కామెంట్‌లు