సు (నంద)భాషితం;- సునంద వురిమళ్ల ఖమ్మం
 పూలకు పరిమళం అబ్బినట్లు..
మాట్లాడే మాటకు మంచితనం, మృదుత్వం, విద్యకు వినయ విధేయతలు, వ్యక్తిత్వానికి ధర్మం పరోపకారం లాంటి పరిమళాలు అబ్బితే ... బంగారానికి తావి అబ్బినట్లే.‌.
అలాంటి వ్యక్తులు తప్పకుండా సౌశీల్యవంతులు, సౌజన్య మూర్తులు అవుతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఉషోదయ నమస్సులతో

కామెంట్‌లు