బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 41) టన్నుల మాటలకంటే చిన్నమెత్తు చేత మేలు.
42) తనపై తనకు నమ్మకం కలవాడు గొప్పవాడౌతాడు.
43) ఆకలితో ఏ ప్రాణీ అలమటించని దేశం కావాలి.
44) సూర్యునిలాంటి తేజస్సుకు విద్య, చంద్రునిలాంటి చల్లదనానికి ఆత్మీయత, సముద్రంలాంటి ప్రశాంతతకు సమభావం  ఇలా వీటీని అలవరుచుకుంటే నీవు నిజంగా ఆదర్శవంతుడివే.
45) శక్తి అంతా మీలోనే ఉంది.మీరు ఏమైనా చెయ్యగలరు.ఏదైనా సాధించగలరు.దీన్ని నమ్మండి.మీరు బలహీనులమని భావించకండి.ధీరులై లేచి నిలబడి మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి.
(సశేషము)

కామెంట్‌లు