కొలంబస్ జయంతి ఈ సందర్భంగా.; తాటికొల పద్మావతి


 ఐరోపా వాసులకు భారతీయులు వద్ద సిల్కు, సుగంధ ద్రవ్యాలు, ధనరాసులు ఉన్నాయని గొప్ప నమ్మకం. అట్లాంటిక్ సముద్రం దాటి ఆసియా చేరాలని కొలంబస్ కోరిక. ఇతడు ఇటలీలోని జెనీవాలో 14 57అక్టోబర్ 12వ తేదీ  జన్మించారు. 14 ఏళ్ల వయసులో నావికా యాత్రలు ప్రారంభించాడు. 14 76 నుంచి 77 లో ఐస్లాండ్, ఇంగ్లాండ్ నుండి ఇ పోర్చుగల్ చేరి అక్కడే వివాహమాడాడు. ఆసియా ప్రయాణానికి ఇంగ్లాండ్, పోర్చుగల్ రాజుల సహాయం అర్థించాడు. వారు నిరాకరించగా స్పెయిన్ రాణి ఇష్ట ల్ల సహాయం కోరాడు. ఆమె అతడి కోరికను మన్నించి అతడు కనుగొన్న ప్రాంతాలకు అతడిని ; తాటికాయల పరిపాలకుడు చేస్తానని అతడు తెచ్చే ధనరాసులు లో పదవ వంతు తనకు ఇవ్వాలని షరతు విధించింది. 100 నాయకులతో 14 92 లో ఓడలో ప్రయాణించి మూడు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉత్తర అమెరికాలోని బహమా ద్వీపంలో చిక్కుకుంది. ఇండియా ని చేరదామని రెడ్ ఇండియన్స్ నివసించే నార్త్ అమెరికా కనుగొన్నాడు. 14 98 తిరిగి తన యాత్రను ప్రారంభించి పనామా కాలువ గుండా తిరిగి అమెరికాకు చేరాడు. అనారోగ్యంతో తిరిగి స్పెయిన్ వచ్చి తను కనుగొన్నది ఇండియా అనే భ్రమలో జీవించి అనారోగ్యంతో 1506 లో మరణించాడు. అయితే అతడు ఐరోపా నుండి అమెరికాకు ప్రయాణించే సముద్రపు దారిని కనుగొన్నాడు. భూమి గుండ్రంగా ఉందని కొలంబస్ నౌక ప్రయాణంలో తెలియజేశారు.

కామెంట్‌లు