సు(నంద )భాషితం: సునంద వురిమళ్ల


 హంస పాలను నీటిని వేరు చేసి పాలను మాత్రమే తాగుతుందని మనం చదువుకున్నాం.పెద్దల ద్వారా విన్నాం.అదెంత వరకూ నిజమో తెలియదు కానీ..* మనం తెలుసుకోవాల్సింది ఇందులోని అంతరార్థం. సమాజంలో మంచి చెడులు కలిసి ఉన్న మనుషుల్ని చూస్తుంటాం..వారిలోని మంచిని గ్రహించి చెడుని వదిలేసే విజ్ఞత వివేకం మనలో రావాలనీ.. ఇదే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఉషోదయ నమస్సులతో

కామెంట్‌లు