: "క్ష" గుణింత గేయం:-మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 క్షణక్షణం ఆలోచించాలి
క్షామము  పారద్రోలాలి
క్షితి పై పెక్కు మొక్కలు నాటాలి
క్షీరము ‌కల్తీ  చేయొద్దు
క్షుణ్ణంగా  పరిశీలించాలి
క్షూణము వదిలిపెట్టాలి
క్షృ ను ఉచ్చరించండి
క్షౄ అక్షరం పలకండి
క్షె ను గమనించండి
క్షేత్ర పర్యటన చేయాలి
క్షైత్రములను దర్శించాలి
క్షొ ను ఉచ్చరించండి
క్షోభకు గురి చేయరాదు
క్షౌరికుడు ఊరికి అవసరం
క్షంతవ్యులుగా ఉండాలి.

కామెంట్‌లు