ఆన్లైన్ రేడియోలో రీసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన ధనాశి ఉషారాణి

 చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లుకు చెందిన రచయిత్రి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు ధనాశి ఉషారాణి 8 వ తరగతికి చెందిన భౌతిక శాస్త్రంను  ఆన్లైన్లో రేడియో పాఠాలు బోధించినందుకుగాను రిసోర్సు పర్సన్గా వ్యవహరించినందుకు 
గాను సబ్జెక్ట్ కృషిని అభినందిస్తూ ఆకాశవాణి
వాళ్లు   సృజనాత్మకతను గుర్తిస్తూ ఉత్తమ రీసోర్ష్ పర్సన్ ప్రశంస పత్రమును బహుకరించడం జరిగింది
ఆకాశవాణి యమ్ డి సుధీర్ గారు అకడమిక్ పోగ్రామర్ శేఖర్ వెలిచెర్ల గారు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు